జేపీ ఐటీఐ కళాశాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మోటార్ లైన్ లో ఉన్న జేపపీ ఐటిఐ కళాశాలలను శుక్రవారం ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కళాశాల పరిసరాలను ఆయన తిరిగి పరిశీలించారు. మహబూబ్ నగర్ నడిబొడ్డున విశాలమైన స్థలంలో ఉన్న జెపి ఐటీఐ కళాశాల అభివృద్ధికి అన్నివిధాలా సహకరించి, అభివృద్ధి చేస్తానని అన్నారు.