అడ్డాకులలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్.!

84చూసినవారు
అడ్డాకులలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్.!
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో నడుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్ ను శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కృష్ణ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. అనంతరం డా. కృష్ణ మాట్లాడుతూ. నిబంధనలకు విరుద్ధంగా స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని సమాచారం వచ్చిన నేపథ్యంలో క్లినిక్ ను పరిశీలించామన్నారు. ఇక్కడ సెలైన్లు, యాంటిబయాటిక్ మందులు ఇస్తున్నారని, అందుకు క్లినిక్ ను సీజ్ చేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్