పాలమూరులో దద్దరిల్లిన తెలంగాణ రాష్ట్ర గీతం

76చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో రైతు పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి రైతులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో సభా ప్రాంగణ మొత్తం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్