మహబూబ్ నగర్: టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిన్నాం

54చూసినవారు
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని శనివారం మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ కేవలం రెండు రోజులు కాకుండా గతంలోలాగా ప్రతి రోజు ఒక సిఫార్సు లేఖకు అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణలో రెండు ప్రాంతాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. తిరుమల దర్శనం విషయంలో ప్రాంతీయ భేదం చూపించోద్దని మాజీ మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్