అయిజలో అధ్వాన రహదారులు

578చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. కనీసం వాహనాల రాకపోకలకు విల్లేని విధంగా మోకాటి లోతు గుంతలు పడ్డాయి. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడ్డారు. కొత్త బస్టాండు వెనక బాగాన ఉన్న చిన్న వంతెన దగ్గర అంతర్గత రహదారి గుంతలతో దర్శనమిస్తుంది. గుంతలను పూడ్చాలని పట్టణవాసులు శనివారం మున్సిపల్ అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్