గద్వాల: సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

59చూసినవారు
గద్వాల: సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే విజయుడు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. ధైర్య సాహసాలకు చిహ్నంగా సుభాష్ చంద్రబోస్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మనోరమ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్