గద్వాల: ప్రమాద భరితంగా మారిన గుంతలు

59చూసినవారు
జిల్లా కేంద్రమైన గద్వాలలో ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంతలు ప్రమాద భరితంగా మారాయి. గద్వాల పట్టణంలోని అనంత ఆసుపత్రి ఎదురుగా ఉన్న పార్కు దగ్గర ఇంటి నిర్మాణం కోసం 6 నెలల కింద గుంతలు తవ్వారు. గుంతల్లో నీళ్లు నిలిచాయి. పది రోజుల కింద ఓ బాలుడు ఆ నీటి గుంతలో పడ్డాడు. బాలుడు తండ్రి అక్కడే ఉండడంతో ప్రాణాపాయం నుంచి కాపాడాడు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి గుంతలు తవ్విన యజమానికి నోటీసులు అందజేసి పూడ్చే విధంగా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్