గద్వాల: గడ్డి మందు తాగి యువకుడు మృతి

79చూసినవారు
గద్వాల: గడ్డి మందు తాగి యువకుడు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపూర్ గ్రామానికి చెందిన తిప్పన్న (22) అనే యువకుడు గడ్డి మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఇంట్లో తండ్రి వెంకట్రాముడుతో గొడవపడి పొలం దగ్గరకు వెళ్లి మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్