భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

75చూసినవారు
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మాయావతిని ప్రధాన మంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిఎస్పీ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఆకే పోగు రాజు పేర్కొన్నారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి లో చేపట్టిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ప్రతి ఒక్కరూ బిఎస్పిని గెలిపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

సంబంధిత పోస్ట్