గద్వాల్ జోగులాంబ జిల్లా గట్టు మండలం గొర్ల ఖన్ దొడ్డి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గమనించిన స్థానికులు గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఈ వ్యక్తి ఎవరో ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.