ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత విద్యార్థులకు ఎమ్మెల్యేశుభాకాంక్షలు

53చూసినవారు
ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత విద్యార్థులకు ఎమ్మెల్యేశుభాకాంక్షలు
జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మంచి అత్యున్నత స్థాయికి ఎదిగి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించి మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, గద్వాల ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్