మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి

5294చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ ని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, మాజీ చైర్మన్ చిరుమిల్ల రాకేష్, బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సాకేత్ రెడ్డి లు సోమవారం రాత్రి కలిశారు. ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని ఆయన నివాసంలో, రెండవ సారి ఎన్నికైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గద్వాల ఎలక్షన్ ఇంఛార్జి టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమిల్ల రాకేష్ కుమార్లు కలిశారు.