మద్దత్తు ధర కోసం నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకురావాలి

56చూసినవారు
మద్దత్తు ధర కోసం నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకురావాలి
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకొస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందని గద్వాల జిల్లా మార్కెటింగ్ అధికారి యస్. పుష్పమ్మ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోసిన వెంటనే నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా, మట్టి పెడ్డలు, తాలు, తేమ శాతం 17కు మించకుండా ఆరబెట్టుకుని తీసుకొస్తే A గ్రేడ్ వరిధాన్యం రూ. 2203, సాధరణ ధాన్యానికి రూ. 2183 చెల్లిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్