గద్వాలలో ద్విచక్ర వాహనం చోరీ

58చూసినవారు
గద్వాలలో ద్విచక్ర వాహనం చోరీ
జిల్లా కేంద్రమైన గద్వాలలోని జములమ్మ రిజర్వాయర్ వద్ద బోరు మోటారు ఆన్ చేసేందుకు వెళ్లిన నారాయణకు చెందిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ద్విచక్ర వాహనాన్ని రోడ్డు సమీపంలో నిలిపి బోరు మోటారు ఆన్ చేద్దామని వెళ్లాడు. ఆన్ చేసి వచ్చేలోగా దుండగులు వాహనాన్ని ఎత్తుకెళ్లారు.

సంబంధిత పోస్ట్