ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బిఆర్ఎస్ గెలుపు

76చూసినవారు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఆదివారం బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన సమీప అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి (కాంగ్రెస్) పై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు.

సంబంధిత పోస్ట్