పాలమూరు జిల్లాను వణికిస్తున్న చలి

59చూసినవారు
చలి తీవ్రత పెరగడంతో మహబూబ్ నగర్ ఉమ్మడి ప్రజలు గజగజ వణుకుతున్నారు. గత 2 రోజులుగా పాలమూరు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 7: 00 దాటిన బయటకు రావాలంటే జంకుతున్నారు. చలికి తోడు పొగమంచు కమ్మేయడంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు, గ్రూప్ 2 అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్