గురుకుల పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

70చూసినవారు
గురుకుల పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జడ్చర్ల పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో గురువారం 78 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్