జడ్చర్లలో ఘనంగా హనుమాన్ జయంతి

56చూసినవారు
జడ్చర్లలో ఘనంగా హనుమాన్ జయంతి
జడ్చర్ల మండల కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో మంగళవారం ఉదయం హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా హనుమాన్ నామాలు, శ్రీరామ నామాన్ని జపించారు. ఈ కార్యక్రమంలో పూజారులు పూర్ణ, దామోదర్, గూబ్బ శీను, శీను, పర్షం ప్రవీణ్, గోనెల రాధాకృష్ణ, వెంకటరమణ, మంజుల, దేవి, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్