జడ్చర్ల జాతీయ రహదారిపై భారీగా రద్దీ... ఇబ్బందుల్లో ప్రజలు..!

85చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం 44వ జాతీయ రహదారిపై విపరీతంగా రద్దీ పెరిగింది. దీంతో మండల కేంద్రం ప్రజలు రోడ్డు దాటి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, తెలంగాణలోని జోగులాంబ గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ తదితర వాహనాలు హైదరాబాద్ వెళుతుండటంతో రద్దీ పెరగడంతో వాహనాలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్