గురుకుల ఫైన్ ఆర్ట్స్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

71చూసినవారు
గురుకుల ఫైన్ ఆర్ట్స్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఫైన్ ఆర్ట్స్ (ఎఫ్ఎస్) పాఠశాలలో ఆరో తరగతిలో చేరేందుకు ఆసక్తి గల బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా టీఎస్ ఈడబ్ల్యూఆర్ఐఎస్ ప్రాంతీయ సమన్వయకర్త ఫ్లారెనిక్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు www. tswreis. ac. in ద్వారా ఆన్ లైన్ లో ఈ నెల 18 వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష మే 5 న నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్