మహబూబ్ నగర్: దొడ్డి కొమురయ్యకు ఎమ్మెల్సీ నివాళి

56చూసినవారు
మహబూబ్ నగర్: దొడ్డి కొమురయ్యకు ఎమ్మెల్సీ నివాళి
సాయుధ పోరాట యోధుడు తెలంగాణ కోసం తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య నేటి యువతకు ఆదర్శం కావాలని మాజీ మంత్రులు టి. హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్