ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్ లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్