పెద్ద చెరువు కెనాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం

65చూసినవారు
పెద్ద చెరువు కెనాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు నుంచి విడుదల చేసే నీటిని పంపించే కెనాల్ పనులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, కమీషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ విజయం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్