అవినీతి రహిత ప్రజాపాలన అందించడమే తమ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజా పాలన ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ. అందరం సమన్వయంతో నూతన సంవత్సరంలో మెరుగైన సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు.