మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సంజీవయ్య కాలనీ, పద్మావతి కాలనీ, గౌరీ శంకర్ కాలనీ, కావేరమ్మపేటలో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పిల్లలను బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాహనాలపై వెళ్లే వారిని వెంబడిస్తున్నాయి, మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని శుక్రవారం జడ్చర్ల పట్టణ ప్రజలు కోరుతున్నారు.