ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా...

57చూసినవారు
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా...
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో 147. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వారులో 97. 5 మి. మీ, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో 84. 5 మి. మీ, మహబూబ్ నగర్ జిల్లా దోనూర్ లో 77. 5 మి. మీ, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 76. 0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.

సంబంధిత పోస్ట్