జడ్చర్లలో ముక్కు మూసుకుని తిరగాల్సిందే

568చూసినవారు
జడ్చర్ల మండలం కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు రెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ ఉండటంతో ఆ ప్రాంతంలోని వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనుల కారణంగా కాంట్రాక్టర్లు సిమెంట్ డస్టు వేసి వదిలేయడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో పొగ మంచు కమ్ముకుని ఉన్న పరిస్థితి ఉంది. ఏభారీ వాహనం వచ్చినా కూడా ముక్కు మూసుకుని తిరగాల్సిందే.

సంబంధిత పోస్ట్