బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఆచారి...?

70చూసినవారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఆచారి...?
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు ఆచారి రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు పాలమూరు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా బిజెపిలో ఉండి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సైతం పనిచేసిన అనుభవం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న ఆచారి కి అధ్యక్ష పదవి ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్