ఘనంగా బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

81చూసినవారు
ఘనంగా బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
కల్వకుర్తి పట్టణంలో భారతీయ జనతాపార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం కల్వకుర్తి పట్టణంలోని 22వ వార్డులో బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. కేంద్ర పార్టీ సూచించిన కార్యకర్తలతో కలిసి అల్పాహారం కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్