వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కంప్యూటర్, నోటు పుస్తకాల పంపిణి

56చూసినవారు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కంప్యూటర్, నోటు పుస్తకాల పంపిణి
వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో వాసవి క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో ముక్కురాల పాఠశాలకు కంప్యూటర్లు, అదేవిధంగా నోటుబుక్కులు, కంబాక్స్ లు, పెన్సిల్, స్కేలు, బిస్కెట్ ప్యాకెట్లు శుక్రవారం అందజేశారు. కంప్యూటర్ దాత రమేష్ కు పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్