లింగరావుపల్లిలో ఉచిత వైద్య శిబిరం

85చూసినవారు
లింగరావుపల్లిలో ఉచిత వైద్య శిబిరం
తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, కామినేని ఆసుపత్రి ఆమనగల్లు లైన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. సోమవారం గ్రామంలో డాక్టర్ అఖిలేష్, అనిల్ కామినేని వారి సహకారంతో 189 మంది రోగులకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, షుగర్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారికి తగిన చికిత్స చేసి మందులను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్