కల్వకుర్తి: కాటన్ మిల్లు తనిఖీ చేసిన కలెక్టర్

74చూసినవారు
కల్వకుర్తిలోని శ్రీ బాలాజీ కాటన్ మిల్లును శుక్రవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించి పత్తికి సంబంధించిన యంత్రాలను పరిశీలించారు. ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు ధర అందించడం కోసం జిన్నింగు మిల్లులలో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలకు నిర్ణీత తేమశాతం ఉన్న పత్తిని తీసుకువచ్చి రైతులు మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్