పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి

575చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ జరుగ బోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ను గెలిపించాలని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్