సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ పోన్స్ గుర్తించిన పోలీసులు

55చూసినవారు
సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ పోన్స్ గుర్తించిన పోలీసులు
కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ ను సిఈఐఆర్ పోర్టల్ ధ్వారా సాంకేతిక పరిజ్ఞానంతో కల్వకుర్తి పోలీసులు కనుకొని గురువారం సాయంత్రం సీ. ఐ నాగార్జున ఎస్. ఐ మాధవ్ రెడ్డి, బాధితులకు గురువారం మధ్యాహ్నం అందజేశారు. ఎంతో శ్రమించి పోగొట్టుకున్న సెల్పోన్స్ పట్టుకున్న కానిస్టేబుల్స్ చిరంజీవి, నజీర్, దావుద్ లను పోలీస్ అధికారులు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్