మొక్కలు నాటండి ప్రాణవాయువును పంచండి

79చూసినవారు
మొక్కలు నాటండి ప్రాణవాయువును పంచండి
మహమ్మదాబాద్ మండలం మహబూబ్ నగర్ జిల్లా సోమవారం మంగంపేట్ గ్రామంలో ఇంటింటికి చెట్లు పంపిణీ చేస్తున్న మాజీ సర్పంచ్ దేవరకద్ర శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో శ్రీ మంజుల నరసింహారెడ్డి రమేష్ గౌడ్, దశరథ్ గౌడ్, లక్ష్మయ్య, మహిపాల్ రెడ్డి, పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్