ఉపాధి కూలీలకు 600 పెంచాలి

52చూసినవారు
ఉపాధి కూలీలకు 600 పెంచాలి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాసరి దొడ్డి గ్రామంలో శనివారం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి సమస్యలను ఆరా తీశారు. ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ కూలీలకు 600 రూపాయల దినసరి వేతనం పెంచి చెల్లించాలని, ఎండల తీవ్రత దృశ్య ప్రభుత్వం కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఏఐపీఎంకే జిల్లా అధ్యక్షుడు భగవంతు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్