ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మండలం సీనియర్ కాంగ్రెస్ నేతలు, కృష్ణారెడ్డి, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.