ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి

54చూసినవారు
ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి
ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం కలదు అని ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టి కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. కృష్ణ మండలం ముడుమల్ గ్రామంలో ఇటీవల యదేంద్ర స్వామి ఆలయంలో దళితుల పెళ్లి ఏర్పాట్లను అడ్డుకుని, కుల వివక్ష చూపిన ఘటనపై బహిరంగ విచారణ జరిపారు. రాజ్యాంగం ప్రకారం ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం వుందని, ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు

సంబంధిత పోస్ట్