పాలమూరులో కాంగ్రెస్ గెలుపు తథ్యం

70చూసినవారు
పాలమూరులో కాంగ్రెస్ గెలుపు తథ్యం
పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి గెలుపు తద్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని రాయి కోడ్ , రాజుపల్లి గ్రామాలలో శనివారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్