కోల్పూర్ గ్రామంలో గృహజ్యోతి ప్రారంభం

61చూసినవారు
కోల్పూర్ గ్రామంలో గృహజ్యోతి ప్రారంభం
నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని కోల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో అభయహస్తంలో భాగంగా గృహజ్యోతి రూ 500 కి సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 6 గ్యారంటీల పథకాలలో భాగంగా గృహ జ్యోతి కూడా ఒకటని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్