బిజెపి పార్టీకి జరేందర్ రెడ్డి రాజీనామా

84చూసినవారు
బిజెపి పార్టీకి జరేందర్ రెడ్డి రాజీనామా
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులకు గురువారం రాజీనామా పత్రాన్ని పంపించారు. ఈయన గత అసెంబ్లీ ఎన్నికలో మక్తల్ నుండి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

సంబంధిత పోస్ట్