విద్యార్థుల ఆహార భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి

71చూసినవారు
విద్యార్థుల ఆహార భద్రతపై అధికారులు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జక్లేర్, మక్తల్ బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలలో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటగది, బియ్యంతో, నూనె, ఉప్పు తోపాటు నిత్యవసర సరుకులు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్