కల్వకుర్తి: సివిల్ సప్లైహమాలీలను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: కెవిపిఎస్

54చూసినవారు
కల్వకుర్తి: సివిల్ సప్లైహమాలీలను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: కెవిపిఎస్
ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నం చేయడానికి అరెస్టు చేయటం అనే ఆలోచనని సరైనది కాదని కే వీ పీ ఎస్ జిల్లా కార్యదర్శి పులిజాల పరుశరాములు మంగళవారం అన్నారు. కల్వకుర్తి ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. సివిల్ సప్లై, జిసిసి హమాలీలు పెరిగిన రేట్ల ఒప్పందం ప్రకారం జీవో విడుదల చేయాలన్నారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు హమాలీలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వారికి మద్దతు తెలియజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్