అచ్చంపేట: లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

59చూసినవారు
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి వేధించడం తగదని వెంటనే రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని అచ్చంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. అచ్చంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్