కాంగ్రెస్ సర్కార్ పి చార్జిషీట్ విడుదల

82చూసినవారు
కుల్వకుర్తిలో రేవంత్ రెడ్డి సర్కార్ పి గురువారం బీజేపీ రాష్ట్ర నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చార్జిషీట్ విడుదల చేశారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభు త్వ వైఫల్యాలపై ఈనెల 8న కల్వకుర్తిలో బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్