ఎన్నికల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

60చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల కంట్రోల్ రూమ్ కి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ను ఆయన తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కార వివరాలు అడిగి తెలుసుకున్నారు

సంబంధిత పోస్ట్