కల్వకుర్తి పట్టణంలోని వాసవీభవనంలో 2025 సంవత్సరానికి ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాదంరాఘవేందర్, కార్యదర్శిగా నీల కోటేశ్వర్, కోశాధికారిగా మాసిపెద్ది రవికుమార్ లను ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో వాసవీ క్లబ్ ల ద్వార సేవలు అందిస్తున్నామన్నారు.