పౌష్టికాహారం అందించేందుకు చార్జీల పెంపు

71చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం సాంఘిక వసతి గృహాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా మెస్ చార్జీలను పెంచడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్