శనేశ్వర స్వామి 24 వార్షిక బ్రహ్మోత్సవాలు

57చూసినవారు
శనేశ్వర స్వామి 24 వార్షిక బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్ గ్రామంలో వెలిసిన శనేశ్వరస్వామి 24 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుండి 23 వరకు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శనేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మటం విశ్వనాథ శాస్త్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ఆవరణలో వీరశైవ లింగాయత్ ఆగమ ప్రకారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 9848019860, 8186821212 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్