10/10 సాధించిన విద్యార్థులను అభినందించిన కలెక్టర్

51చూసినవారు
10/10 సాధించిన విద్యార్థులను అభినందించిన కలెక్టర్
మంగళవారం విడుదలైన10వ తరగతి ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులు 91. 57 శాతం ఉత్తీర్ణత సాధించారని, గత సంవత్సరం కంటే 1. 5 శాతం ఎక్కువ అని డిఈఓ గోవింద రాజులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గౌరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న లాల్ కుమార్, ఉదయ్ కిరణ్ ఇద్దరు విద్యార్థులు 10/10 మార్కులతో ఉత్తీర్ణత సాధించగా ఆ విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.

సంబంధిత పోస్ట్